India's 'The Elephant Whisperers' Wins Best Documentary Short Film | Oscar 2023
నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందా లేదా అని ఎదురుచూస్తున్న తరుణంలో అంతకుముందే భారతీయ లఘు చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతీయ చిత్రం 'ది ఎలిఫెంట్ విష్పరర్స్ 'కు ఆస్కార్ దక్కింది. ఈ విషయం ప్రకటించగానే చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. యావత్ భారతావనిని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. తల్లి నుంచి వేరుపడిన ఏనుగును ఇద్దరు గిరిజనులు పెంచిన విధానాన్ని"ద ఎలిఫెంట్ విష్పరర్స్' చిత్రంలో ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి మహిళ అయిన కార్తికీ గొన్సాల్వేస్ దర్శకురాలు. ఈ లఘుచిత్రం కోసం ఆమె ఐదేళ్లు ఏనుగులతోనే జీవించారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ప్రతి సన్నివేశం హృదయాన్నిహత్తుకునేలా ఉంటుంది. డిసెంబర్‌లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ కావడంతో రికార్డు సృష్టించింది. ఏకంగా అవార్డును కూడా సొంతం చేసుకోవడంతో కార్తికీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------